Paavai Podhume
de Shankara
హే మీసాల పిల్లhē mīsāla pilla
నీ ముక్కు మీదnī mukku mēda
కోపం కొంచం తగ్గాలే పిల్లkōpaṁ kon̄caṁ taggālē pilla
మీసాల పిల్లmīsāla pilla
నీ ముక్కు మీదnī mukku mēda
కోపం కొంచం తగ్గాలే పిల్లkōpaṁ kon̄caṁ taggālē pilla
పొద్దున లేచిన దగ్గర నుంచీpodduna lēcina daggara nun̄ca
డైలీ యుద్ధాలాḍailī yuddhāla
మగుడు పెల్లలంటేనేmaguḍu pellalantēna
కంకి కొడవల్లాkaṅki koḍavalla
అత్త కణెర్ర చేయ్యాలాatta kaṇerra cēyyāla
కారాలే నూరేళ్లాkārālē nūreḷḷa
ఇట్ట దుమ్మెట్టి పోయ్యాలాiṭṭa dummēṭṭi pōyāla
దూరలే పెంచెలాdūralē pen̄cela
కుందెలుకు కోపం వస్తేkundeluku kōpaṁ vastā
చిరుతకి చెమట్లూ పట్టేలchirutaki cēmaṭlā pāṭṭēla
నీ వేషాలు చాలలేnī vēṣālu chālal
నువ్వు కాక పడితేnuvvu kāka paḍita
కరిగె తంత సీనే లేడులేkarige tanta sīne lēḍula
అందితే జుట్టుanditē juṭṭa
అందకపోతే కాల్ల బేరాలాandakapōtē kālla bēral
నువ్విట్ట ఇన్నోసెంట్ ఫేస్ పెడితేnuvviṭṭa innōsēnt pēsa peḍita
ఇంక నమ్మాలాinka namamāla
ఓ బాబు నువ్వే ఇంతేనాō bābu nuvvē inṭēna
మగ జాతి మోత్తం ఇంతేనాmagu jāti mōttam inṭēna
గుండెల్లో ముళ్లు గుచ్చిguṇḍellō muḷḷu guccha
పువ్వులు చేతికి ఇస్తారాpuvvulu cētiki istāra
మీసాల పిల్లmīsāla pilla
నీ ముక్కు మీదnī mukku mēda
కోపం కొంచం తగ్గాలే పిల్లkōpaṁ kon̄caṁ taggālē pilla
వేషాలు చాలలేvēṣālu chālal
నువ్వు కాక పడితేnuvvu kāka paḍita
కరిగె తంత సీనే లేడులేkarige tanta sīne lēḍula
మీసాల పిల్లmīsāla pilla
హో ఎదురింటి వెంకట్రావుhō edurinti veṅkaṭrāva
కుళ్ళకు సచ్చుంటాడుkuḷḷaku sacchuṇṭāḍa
పక్కింటి సుబ్బారావుpakkiṇṭi subbārāva
దిష్టెత్తుంటాడుdisṭeṭṭuṇṭāḍa
ఈడు మట్టే కొట్టుకు పోనూīḍu maṭṭē koṭṭuku pōna
వాడు యెట్లొ కొట్టుకు పోనూvāḍu yetlō koṭṭuku pōna
ఆ ఈడు కొండల వెంకన్నాā īḍu koṇḍala veṅkaṇṇa
నా బాధని చూసుంటాడుnā bādhani cūsūṇṭāḍa
శ్రీశైలం మల్లన్నాśrīśailam mallanna
కరుణించంటాడుkaruṇin̄caṇṭāḍa
కనుక నీతో కట్ అయ్యానుkanuka nītō kaṭ ayyāna
చాల హ్యాపీగా ఉన్నానుchāla hyāpīgā unnāna
నువ్వింత హర్షగా మాట్లాడాలేnuvviṁta harṣagā māṭlāḍāla
హార్ట్ హాట్ అయ్యిపోయేలhāṭ hāṭ ayyipōyēla
ఏ తప్పు చేయకుండē tappu cēyakundā
భూమ్మీద ఎవ్వరైనా ఉన్నారాbhūmmīda evvarainā unnāra
నీ తప్పులు ఒకటా రెండాnī tappulu okaṭā reṇḍa
చిత్రగుప్తుడి చిట్టలాchitraguptuḍi ciṭṭala
హే మీసాల పిల్లhē mīsāla pilla
నీ ముక్కు మీదnī mukku mēda
కోపం కొంచం తగ్గాలే పిల్లkōpaṁ kon̄caṁ taggālē pilla
నీ వేషాలు చాలలేnī vēṣālu chālal
నువ్వు కాక పడితేnuvvu kāka paḍita
కరిగె తంత సీనే లేడులేkarige tanta sīne lēḍula
రాజీ పడమంటేనేrājī paḍamāṭēna
రావే మాజి ఇల్లాలాrāvē māji illāla
నువ్వు రోజూ పెట్టే నరకంలొnuvvu rōjū peṭṭē narakaṁla
మళ్లీ దూకాలాmaḷḷī dūkāla
అబ్బా పాటవన్ని తొడాలాabbā pāṭavanni toḍāla
నా అంతు ఏదో చూడాలాnā antu ēdō cūḍāla
కలకత్తా కాళీమాతkalakattā kāḷīmāta
నీకు మేనత్త అయ్యెలాnīku mēn̄atta ayyēla
హే మీసాల పిల్ల నా మొహం మీదhē mīsāla pilla nā mohaṁ mēda
ఎన్ని సార్లు దొరే వేయ్యాలాennī sārlu dorē vēyyāla
హల్లో బాగా చలిగా ఉందిhallō bāgā chaligā unda
దుప్పటి కప్పండ్రాduppaṭi kappanḍra
Más canciones de Shankara
-
Dhooram Sellum Megham
Dhooram Sellum Megham
-
Om Gan Gan Ganapati
Eternity
-
Sri Ganesha Jai Ganesha
Divine Grace
-
Thayangamale
Thayangamale